తల్లికి పదవి… కొడుకు పెత్తనమా?
*తల్లికి పదవి.. కొడుకు పెత్తానమా?**గుండెంగా గ్రామ పంచాయతీలో అధికార దుర్వినియోగం ఆరోపణలు?**సర్పంచ్ సంతకాలు ఫోర్జరీ చేసి చెక్కులు, తీర్మానాలపై సంతకాలు చేశాడని ఆరోపణలు?**కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు – సర్పంచ్‌పై చర్యలు, పదవి రద్దు చేయాలని డిమాండ్*గూడూరు మండల ప్రతినిధి:- ఆగస్టు 05. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రం పరిధిలోని గుండెంగా గ్రామ పంచాయతీలో అధికార దుర్వినియోగం జరిగిందంటూ..? గ్రామస్తులు, వార్డు సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ బోడ రాజి కుమారుడు, మాజీ ఎంపీటీసీ బోడ...