తప్పుడు కేసులు పెడుతున్న కాశినాయన ఎస్ఐ యోగేంద్ర ను సస్పెండ్ చేయాలి సీపీఎం

తప్పుడు కేసులు పెడుతున్న కాశినాయన ఎస్ఐ యోగేంద్ర ను సస్పెండ్ చేయాలి ప్రభుత్వ భూముల్లో భూకబ్జా దారులు వేస్తున్న బోర్లకు పోలీసులు కాపలా పెట్టి బోర్లు వేయించిన ఎస్సై యోగేంద్రను సస్పెండ్ చేయాలి సిపిఎం కాశినాయన మండలం ఇటికలపాడు రెవెన్యూ గ్రామం సర్వేనెంబర్ 458 లో 18 ఎకరాల 40 సెంట్లు ప్రభుత్వ భూమిలో భూ కబ్జాదారులు అక్రమంగా దున్ని తాసిల్దార్ అనుమతి లేకుండా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి బోర్లు వేసే వారికి పోలీసులను కాపలా పెట్టటం స్థానిక మాజీ సర్పంచ్ ఆదినారాయణరెడ్డి గ్రామస్తులును...