తప్పిపోయిన వృద్ధురాలని రెండు గంటల్లో గుర్తించిన పెనుమూరు పోలీసులు

రెండు గంటల్లోనే తప్పిపోయిన వృద్ధురాలిని గుర్తించిన పెనుమూరు పోలీసులుసీసీ కెమెరాల సహకారంతో కాణిపాకంలో సురక్షితంగా గుర్తింపు.. కుటుంబ సభ్యులకు అప్పగింతపెనుమూరు ( ప్రజావాణి ప్రతినిధి )ఆగస్ట్6 చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం చిప్పారపల్లి గ్రామానికి చెందిన 68 ఏళ్ల టి. సరోజమ్మ కనిపించకుండా పోయిన ఘటనలో పెనుమూరు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేవలం రెండు గంటల్లోనే ఆమెను సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనలో సీసీ కెమెరాల సాంకేతిక సహకారం కీలక పాత్ర పోషించింది.పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 2వ...