తన పట్టా భూమి కబ్జా చేశాడని తాహసిల్దార్ కు ఫిర్యాదు.-తనకు న్యాయం చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలి కంసాని రాజిరెడ్డి.
తన పట్టా భూమి కబ్జా చేశాడని తాహసిల్దార్ కు ఫిర్యాదు.-తనకు న్యాయం చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలి కంసాని రాజిరెడ్డి. సిద్దిపేట,హుస్నాబాద్, మార్చి 27, ప్రజావాణి సిద్దిపేట జిల్లా అక్కన్నపేట రామవరం గ్రామంలో కంసాని రాజిరెడ్డి భూమిని 264 బీలో గల తన భూమిని ఎడుమల రాజిరెడ్డి తండ్రి బాల్ రెడ్డి అనే వ్యక్తి భూమిని కబ్జా చేశాడని స్థానిక తహసీల్దార్ కి పిర్యాదు చేసినట్లు కంసాని రాజిరెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా కావున రామవరం గ్రామంలో గ్రామంలో తన భూమి కొంత మేరకు...