తంగేలపల్లిలో శ్రీ నంధీశ్వర,ధ్వజస్తంభ ప్రతిస్థాపన మహోత్సవాలు
తంగేలపల్లిలో శ్రీ నంధీశ్వర,ధ్వజస్తంభ ప్రతిస్థాపన మహోత్సవాలు ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలోని తంగెలపల్లి గ్రామంలో శివాలయంలో శ్రీ నందీశ్వర ధ్వజస్తంభం ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ హిందూ దేవాలయాలలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన అత్యంత పవిత్రమైనదని,ఇది ఆలయ నిర్మాణంలో వెన్నెముక వంటిదని దైవశక్తిని ఆలయంలోకి ఆకర్షించి, భక్తులకు దైవదర్శనం ముందు సూచనగా నిలుస్తుందని అన్నారు.ఈ...