తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా మునిగెల రాజు

తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా మునిగెల రాజుపార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్న నూతన అధ్యక్షుడుతంగళ్లపల్లి ప్రజావాణి జూలై 2: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను ప్రకటించింది. ఇందులో భాగంగా తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సారంపల్లి గ్రామానికి చెందిన మునిగెల రాజును నియమించింది.తన నియామకంపై స్పందించిన మునిగెల రాజు మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన నియామకానికి సహకరించిన సిరిసిల్ల...