డ్రోన్ కెమెరా కన్ను పడింది కోడిపందెం ఆట కట్టింది

మన ప్రజావాణి అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాలో ఎక్కడైనా ఆ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారి పైన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మరియు డి.ఎస్.పి మహేంద్ర ఉక్కు పాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ కోడిపందెం రాయుళ్ల ఆట కట్టిస్తున్నారు. చౌడేపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయకొండ సమీపంలో ఒక ప్రైవేటు భవనం పక్కనున్న మామిడి తోటలో కోడిపందెం ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న డి.ఎస్.పి మహేందర్ డ్రోన్ కెమెరా సహాయంతో వారిని పట్టుకున్నారు. డ్రోన్ సహాయంతో కోడి...