డ్రైనేజ్ మరమ్మతు పనులు ఇస్తానుసారంగా చేస్తున్నారు..
బద్వేల్ పట్టణంలో ఒక నెల ఒక నియోజకవర్గం లో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక.ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు ఆర్.ప్రవీణ్ కుమార్. వైయస్సార్ కడప జిల్లా.(ప్రజావాణి జూన్ 30) పోరుమామిళ్ళ మండలం లోని రంగసముద్రం పంచాయితీ లోని సుందరయ్య కాలనీ లో జరుగుతున్న డ్రైనేజీ పనులలో సంబంధించిన కాంట్రాక్టర్. మరియు అధికారులు కుమ్మక్కై వారి ఇష్టానుసారంగా దాదాపు 6 అడుగుల లోతు తో డ్రైనేజీ కాలువ పనులు చేస్తున్నారని. దానివల్ల నా ఇల్లు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందని...