డ్రైనేజీ మరమ్మతు పనులను ప్రారంభించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి

డ్రైనేజీ మరమ్మతు పనులను ప్రారంభించిన..... పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి అమీన్ పూర్, జూలై (ప్రజావాణి):అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని దివ్యశ్రీ కాలనీలో కాలనీ వాసుల సొంత నిధులతో చేపడుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మరమ్మతు పనులను అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీవాసులు తమ సమస్యల పరిష్కారం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సొంత నిధులతో డ్రైనేజీ మరమ్మతు పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రతి కాలనీలో నివాసితులు ఐక్యంగా ఉండి, కాలనీ...