డ్రైనేజీ నీరు నిలిచి బాబానగర్ కాలనీవాసుల ఆందోళన

డ్రైనేజీ నీరు నిలిచి బాబానగర్ కాలనీవాసుల ఆందోళన.. ప్రజావాణిలో ఫిర్యాదుఅసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులు.ఇరిగేషన్ కాలువను మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులుసిరిసిల్ల, ప్రజావాణి సిరిసిల్ల–కామారెడ్డి హైవే రోడ్డులోని బాబానగర్ కాలనీలో, జ్యోతిరావు పూలే పాఠశాల ప్రైవేట్ భవనానికి సంబంధించిన డ్రైనేజీ సమస్య తీవ్రంగా మారింది. డ్రైనేజీ నీరు వెళ్లాల్సిన కాలువ అసంపూర్తిగా ఉండటంతో, తాత్కాలికంగా ఇరిగేషన్ కాలువ ద్వారా నీటిని మళ్లిస్తున్నారు. అయితే, ఆ ఇరిగేషన్ కాలువను ఓ రైతు మూసివేయడంతో డ్రైనేజీ నీరు కాలనీలోనే నిలిచిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో జనసంచారం ఎక్కువగా...