డ్రైనేజీలు శుభ్రం చేయక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పట్టించుకోని గ్రామ సర్పంచ్ గ్రామ కార్యదర్శిపై గ్రామస్తుల ఆగ్రహం
డ్రైనేజీలు శుభ్రం చేయక ప్రజలకు తీవ్ర ఇబ్బందులుపట్టించుకోని గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శిపై గ్రామస్తుల ఆగ్రహంరామగిరి, జూలై 26 (మన ప్రజావాణి):పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా మారిందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు వీధుల్లో డ్రైనేజీలు నెలల తరబడి శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు నిల్వ ఉండి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని తెలిపారు.వర్షాలు కురిసిన సమయంలో డ్రైనేజీలు పొంగిపొర్లి మురుగునీరు రోడ్లపైకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. గ్రామ సర్పంచ్, గ్రామ...