డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనపై మార్చి 17,18 డివైఎఫ్ఐ జన చైతన్య జీపు జాత

ప్రజావాణిన్యూస్(మార్చి15)బద్వేల్ డ్రగ్స్ గంజాయి నీ వ్యతిరేకిస్తూ యువతను చైతన్యపరిచే విధంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మార్చి 17,18 న రెండు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా జన చైతన్య జీపు జాత నిర్వహిస్తున్నట్లు డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్,ఎస్కేఆదిల్ తెలిపారు ఆదివారం బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జనచైతన్య జీవజాత కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో యువతను పట్టిపీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్ మరియు గంజాయి వీటి బారిన పడి యువత తమ ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని...