డ్రగ్స్ కు దూరంగా ఉండండి<br> మంచి జీవితాన్ని కాపాడుకోండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు <br>
డ్రగ్స్ కు దూరంగా ఉండండి,... మంచి జీవితాన్ని కాపాడుకోండి,... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు డ్రగ్స్ కు నో చెప్పండి,... ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడండి,... పాల్వంచ సోషల్ వెల్ఫేర్ కళాశాల సి ఓ ఇ ప్రిన్సిపాల్...అన్వేష్ రాజు పాల్వంచ మండలం (ప్రజావాణి) జూన్ 23,... డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, మాదకతవ్యాల వినియోగం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ అన్నారు. మంగళవారం పాల్వంచలోని సి ఓ ఈ కళాశాల ప్రిన్సిపాల్...