డ్రగ్స్,గంజాయి మూకలను అరికట్టాలి,ప్రజలకు రక్షణ కల్పించాలి. డివైఎఫ్ఐ

కడప జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్07)జిల్లాలోడ్రగ్స్,గంజాయి మూకలను అరికట్టాలి,ప్రజలకు రక్షణ కల్పించాలి.డ్రగ్స్,గంజాయి వంటి మత్తు పదార్థాల వాడుకల పై పోలీసులు ఉక్కు పాదం మోపాలి.డివై ఎఫ్ఐజిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్.డ్రగ్స్,గంజాయి వంటి మత్తు పద్ధతులను అరికట్టాలని,వాటిని వాడే వారిపైన ఖటిని చర్యలు చేపట్టాలని,గంజాయి మూకల నుండి ప్రజలకు రక్షణ కల్పించి పోలీసులు నిరంతర పర్యవేక్షణ చేయాలని,డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ తెలిపారు.మంగళవారం నాడు జమ్మలమడుగు లో స్థానిక ఎన్జీవో కార్యాలయం నందు విలేఖరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో,జిల్లా లో రోజు...