డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండి
డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండిపెనుమూరు (ప్రజావాణి ప్రతినిధి)జూలై 27పెనుమూరులో ఈగల్ టీం ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై విస్తృత అవగాహనచిత్తూరు జిల్లా, పెనుమూరు:డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండిపెనుమూరులో ఈగల్ టీం ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై విస్తృత అవగాహనచిత్తూరు జిల్లా, పెనుమూరు:యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి లక్ష్యాలపై దృష్టి సారించాలని చిత్తూరు ఈగల్ టీం, పెనుమూరు పోలీసులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పెనుమూరు మండలంలోని సి.ఎస్.అగ్రహారం, పులిగుండు, ఉగ్రనంపల్లి గ్రామాల్లో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నిర్మూలనపై విస్తృత...