డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు – జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు : జిల్లా ఎస్పీ శ్రీ యల్.సుబ్బరాయుడు, ఐ.పి.యస్
తిరుపతి జిల్లా ప్రజావాణిన్యూస్(ఏప్రిల్13) పోలీస్ శాఖ.మద్యం మత్తులో స్కూల్ వాహనం నడిపిన స్కూల్ డ్రైవర్ ను గుర్తించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన గాజులమండ్యం పోలీసులు.స్కూల్ బస్సు డ్రైవర్‌కు 14 రోజుల జైలు శిక్ష తో పాటు రూ.10,000 జరిమానా విధించిన న్యాయస్థానం.తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించి వాహనం నడిపిన ఒక యువకుడికి...