డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కరువాయే..రెచ్చిపోతున్నా మద్యం బాబులు..
ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (మే12) నందిగామ పట్టణం పరిధిలో గల పాత బస్టాండ్, భారత టాకీస్ వద్ద మూడు వైన్ షాపులు ఒక్కచోటే ఉండటం వల్ల అక్కడి మందుబాబుల వీరంగం రోజు రోజుకి ఆకాశానికి అంటుతుంది.ఈ మందుబాబులు అక్కడే మద్యం సేవించి ఖాళీగా ఉన్న బెంచీలు రోడ్లు ఎక్కడపడితే అక్కడ నిద్ర యాత్రలో ఉంటున్నారు. గాంధీ సెంటర్ భారత టాకీస్ సెంటర్లలో మందుబాబులు బహిరంగంగానే మందు సేవించి టు వీలర్ వాహనాలతో చక్కర్లు కొడుతున్నారు.ఆ సెంటర్ వైపు నుంచి మహిళలు పిల్లలు పెద్దలు...