డిప్యూటి తహసీల్దార్ స్వరూపరాణికి తహసిల్దార్‌గా పదోన్నతి

  చిగురుమామిడిలో 15 నెలలపాటు డిప్యూటీ తహసీల్దార్ గా సేవలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన రెవెన్యూ ఉద్యోగులు మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల డిప్యూటీ తహసిల్దార్ తాడ స్వరూపరాణికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తహసిల్దార్‌గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా చిగురుమామిడి తహసిల్దార్ ముద్దసాని రమేష్ ఆధ్వర్యంలో ఆమెకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ... డిప్యూటీ తహసిల్దార్‌గా స్వరూపరాణి ప్రజా సమస్యల పరిష్కారంలో చూపిన చొరవను, కర్తవ్యనిష్ఠను కొనియాడారు. చిగురుమామిడి మండలంలో...