డిపిఆర్ఓ కార్యాలయ రికార్డు అసిస్టెంట్ యాదన్నకు ఘన వీడ్కోలు!

*డిపిఆర్ఓ కార్యాలయ రికార్డు అసిస్టెంట్ యాదన్నకు ఘన వీడ్కోలు!* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* జిల్లా ప్రజా సంబంధాల అధికారి (డిపిఆర్ఓ) కార్యాలయంలో 31 సంవత్సరాల పాటు రికార్డు అసిస్టెంట్‌గా సేవలందించిన యాదన్న పదవీ విరమణ సందర్భంగా ఆదివారం అక్షర గార్డెన్ లో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజా సంబంధాల అధికారి (డిపిఆర్ఓ) వెంకటేశ్వర్లు హాజరై యాదన్న అందించిన సేవలను కొనియాడారు. ప్రభుత్వ శాఖలో మూడు దశాబ్దాలకు పైగా నిబద్ధతతో పనిచేసి కార్యాలయానికి విశేష సేవలు అందించారని పేర్కొన్నారు....