డిగ్రీ కాలేజీ మైదానంలో తీరిన చీకట్ల కష్టంవెలిగిన లైట్లు
డిగ్రీ కాలేజీ మైదానంలో తీరిన చీకట్ల కష్టంవెలిగిన లైట్లు* ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో లైట్లు వెలగక వాకర్స్ పడుతున్న ఇబ్బందులను * 26వ వార్డు కౌన్సిలర్ దిడ్డి కోమల చొరవతో మున్సిపల్ అధికారులు పరిష్కరించారుజమ్మికుంట ఆగస్టు 01 (ప్రజావాణి)కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ,పీజీ కళాశాల మైదానంలో రోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేసే వారికి చీకటి ఉండడంతో చాలామంది భయాందోళన గురయ్యారని వాకింగ్ కు మహిళలు కూడా భారీగానే వాకింగ్వస్తున్నారని పలుమార్లు అధికారులకు విన్నపించుకున్న గాని పట్టించుకోలేదని లైట్లు వేయలేకపోయారని....