prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 8:04 am Digital Edition : PRAJA VANI

డిగ్రీ కాలేజీ మైదానంలో తీరిన చీకట్ల కష్టంవెలిగిన లైట్లు

డిగ్రీ కాలేజీ మైదానంలో తీరిన చీకట్ల కష్టంవెలిగిన లైట్లు

* ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో లైట్లు వెలగక వాకర్స్ పడుతున్న ఇబ్బందులను

* 26వ వార్డు కౌన్సిలర్ దిడ్డి కోమల చొరవతో మున్సిపల్ అధికారులు పరిష్కరించారు

జమ్మికుంట ఆగస్టు 01 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ,పీజీ కళాశాల మైదానంలో రోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేసే వారికి చీకటి ఉండడంతో చాలామంది భయాందోళన గురయ్యారని వాకింగ్ కు మహిళలు కూడా భారీగానే వాకింగ్వస్తున్నారని పలుమార్లు అధికారులకు విన్నపించుకున్న గాని పట్టించుకోలేదని లైట్లు వేయలేకపోయారని. ఈ చీకటి కావడం వల్ల ఎటునుంచో ఏమి పాముల వస్తుందో ఏమోస్తదో తెలియని పరిస్థితిని అని చాలామంది వాకింగ్ కూడా చేయలేకపోతున్నామని చాలా బాధపడేవారని వాకర్స్ ఎందుకంటే మా బాధలు చూసి ముందుకు వచ్చిన ఇరవై ఆరవ వార్డు కౌన్సిలర్ దిడ్డి కోమల తనయుడు రాము, వాకర్ల బాధలను చూసి ముందుకు వచ్చి మున్సిపల్ అధికారులతో కళాశాల మైదానం చుట్టు కరంటు స్తంభాలకు ఉన్న వెలుగని బల్బులను తీపించి దగ్గరుండి కొత్త బల్బులను పెట్టించారు. ఉదయం గాని సాయంత్రం గాని వాకింగ్ చేసే మహిళలకుఇబ్బందులు.ఉండకుండా.ఉండలాని తగు జాగ్రత్తలు తీసుకున్నామని కౌన్సిలర్ తెలిపారు. ఈ సంతోష వార్త వాకర్సు ఎంతో ఆనందం కలిగిందని వాకర్స్ పొన్నం శీను భీష్మ చారి శ్రీను శ్రీకాంత్ అశోక్ సంపత్ రాజబాబు సత్యం తిరుపతి మహేందర్ పరువురు వాకర్స్హర్ష వ్యక్తం చేశారు