డా. బిఆర్. అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి..
మైదుకూరు ప్రజావాణిన్యూస్ (ఏప్రిల్1)డా.బిఆర్.అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి.భారత దేశ చారిత్రాత్మక మలుపులో అంబేద్కర్ పాత్ర కీలకం.మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థుల సదస్సులో ఏఎస్ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఓబయ్య.భారత దేశ స్వాతంత్రానంతరం రాజ్యాంగన్ని తన మేధో సంపత్తితో రచించి దేశానికి దారి చూపిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఏఎస్ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఓబయ్య అన్నారు.బుధవారం మైదుకూరు లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో సదస్సు నిర్వహించడం...