డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బూరుగడ్డ పుష్పనగేష్ యాదవ్ 

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బూరుగడ్డ పుష్పనగేష్ యాదవ్   రామచంద్రపురం, జూలై 8(ప్రజావాణి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి రామచంద్రపురం తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం...