డాక్టర్ రెడ్డీస్ ఆధ్వర్యంలో ప్రాథమిక వైద్యులకు శిక్షణా సదస్సు

*** *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 27పట్టణంలోని పట్టణ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సంఘం భవనంలో సోమవారం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సౌజన్యంతో కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సిఎంఈ) శిక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ మెడికల్ అధికారిని డాక్టర్ జయసుప్రజ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీజనల్ వ్యాధులు, జ్వరాల నివారణ, ప్రాథమిక చికిత్స, ఆధునిక వైద్య విధానాలపై వైద్యులకు సమగ్ర అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. సీజనల్...