prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 12:19 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన. మాదిగ ఉద్యోగుల సమైక్య సంఘం.

ప్రజావాణి న్యూస్ ( ఏప్రిల్ 14) పోరుమామిళ్ల.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంభేద్కర్ జయంతి సందర్భంగా నేడు పోరుమామిళ్లలోని అంభేద్కర్ విగ్రహానికి బద్వేలు నియోజకవర్గ మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో పూలమాల వేసి అంభేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలని జేజేలు చేస్తున్న” మాదిగ ఉద్యోగుల సమాఖ్య”నియోజక వర్గ అధ్యక్షులు యర్రబల్లి ఓబయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కమలాపురం ప్రసాద్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గడికోట బాల ఓబయ్య,జిల్లా సలహాదారులు సగిలి జాకోబ్, నియోజక వర్గ గౌరవ సలహాదారులు తిరువీధి జయరాములు, జిల్లా అదనపు కార్యదర్శి ఈరి బాలజోజీ, జిల్లా నాయకులు సగిలి జాకోబు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ యంబడి ఈశ్వర్, నియోజకవర్గ ఎంఈఎఫ్ మాజీ అధ్యక్షులు సగిలి ప్రసాదరావు పోరుమామిళ్ల మండలం ఎంఈఎఫ్ నాయకులు సగిలి గురయ్య, సగిలి ఆనందరావు కాశినాయన మండల ఎంఈఎఫ్ నాయకులు ఆవులూరి గురయ్య, పోరుమామిళ్ల నరసింహులు, మాదిగ ఉద్యోగులు పసుపుల వర ప్రసాద్, గుడిమే ఇన్నయ్య, ఈరి విజయరావు, నాగిపోగు సింహరాయలు, సగిలి ఆశీర్వాదం, దాసరి పల్లె దేవరాజు ,ఈరి అనంతయ్య,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సగిలి గుర్రప్ప (గడ్డం) పోరుమామిళ్ల జాకోబు తదితరులు పాల్గొన్నారు.