డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి కాకాని ఘన నివాళులు నివాళులు

నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 14)శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్బంగా శాసన మండలి సభ్యులు మేరీగ మురళి ధర్ ,సూళ్లూరుపేట మాజీ శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య గారు,ఆత్మకూరు మాజీ శాసన సభ్యులు మేక పాటి విక్రమ్ రెడ్డి ,రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి...