డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతికి ఘనంగా నివాళులు అర్పించిన అన్నోజిగూడ వికలాంగుల కాలనీవాసులు
మేడ్చల్ జిల్లా జిహెచ్ఎంసి ఉప్పల్ జోన్ ఘట్కేసర్ సర్కిల్ పోచారం వార్డ్ అన్నోజిగూడ కేఎల్ మహేంద్ర నగర్ దివ్యాంగుల కాలనీలో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమ జేఏసీ నాయకుడు, అర్బన్ లోకల్ బాడీ ఫిజికల్లీ చాలెంజర్ పర్సన్ అసోసియేషన్ గౌరవ సలహాదారు, మహాజన చేయూత ఫౌండేషన్ అధ్యక్షులు కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి నాయకుడు మొక్క ఉపేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి పూలతో ఘన నివాళులు అర్పించారు....