డాక్టర్ దంపతులకు సన్మానం కార్యక్రమం
*డాక్టర్ దంపతులకు సన్మానం కార్యక్రమండాక్టర్ దంపతులకు సన్మానం కార్యక్రమం* *డాక్టర్ ఉదయ జ్యోతి, డాక్టర్ ప్రసాద్ లను సన్మానించిన ఛాంబర్ అఫ్ కామర్స్ చైర్మన్ కంచర్ల భాస్కరావు, మహాత్మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జల్లిపల్లి దేవరాజ్ అశ్వారావుపేట,ప్రజావాణి న్యూస్ మే 18:అశ్వారావుపేట: ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రసాద్ – ఉదయజ్యోతి దంపతుల పెళ్లిరోజు వేడుకలు ఆత్మీయ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు దంపతులను కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం కేక్ కట్ చేపించి శాలువా సత్కారం నిర్వహించారు.కార్యక్రమంలో...