డబ్బా పాలు వద్దు – అమ్మ పాలు ముద్దు

.పసర-4, అభ్యుదయ కాలనీలో తల్లిపాల వారోత్సవాలు. .తల్లిపాలు అమృతం లాంటివి - అవగాహన. ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి);- గోవిందరావుపేట మండలం పసర ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పసర-4 మరియు అభ్యుదయ కాలనీ అంగన్వాడి కేంద్రాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లులు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. తల్లిపాల వలన కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తెలియజేశారు. డబ్బా పాలు వద్దు - అమ్మ పాలు ముద్దు అనే నినాదంతో తల్లిపాలు అమృతం లాంటివని వివరించారు.జయ నర్సింగ్ హోమ్...