డబుల్ బెడ్‌రూమ్ మోసాలు మర్చిపోయి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లపై డ్రామాల
డబుల్ బెడ్‌రూమ్ మోసాలు మర్చిపోయి… ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లపై డ్రామాలా.....?డబుల్ బెడ్‌రూమ్ మోసాలు మర్చిపోయి… ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లపై డ్రామాలా.....?పేదల ఇళ్లపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదు : ఆసర్ల బీరప్పమేడిపల్లి మే 26( మన ప్రజావాణి) ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీడియాతో మాట్లాడిన యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఆసర్ల బీరప్ప తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.మేడ్చల్ నియోజకవర్గంలోనే వేలాది ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి నిర్మాణాలు కొనసాగుతున్నాయని, కావాలంటే ఆధారాలతో నిరూపిస్తామని ఆయన తెలిపారు.వేల...