ట్విన్నింగ్ స్కూల్ విజిట్‌తో విద్యలో కొత్త దిశగా అడుగులు – మండల విద్యాధికారి వెంకటరాములు….

ట్విన్నింగ్ స్కూల్ విజిట్‌తో విద్యలో కొత్త దిశగా అడుగులు - మండల విద్యాధికారి వెంకటరాములు.. సిద్దిపేట్ మర్కుక్, మార్చి 26, ప్రజావాణి మర్కుక్ మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అంగడి కిష్టాపూర్ పాఠశాల విద్యార్థులు అతిథి గా మర్కుక్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్ ఆతిథ్య పాఠశాలుగా ట్విన్నింగ్ స్కూల్ కార్యక్రమంలో భాగంగా గురువారం సందర్శించి అక్కడి విద్యా విధానాలు, బోధన పద్ధతులు, పాఠశాల నిర్వహణ గురించి పలు అంశాలను నేర్చుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల...