ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి మెడికల్ కిట్ల పంపిణీ. – జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్
తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18) తిరుపతి పోలీస్ శాఖ.వేసవి ఎండల దృష్ట్యా అత్యవసర సేవల కోసం ప్రత్యేక చర్య. డ్యూటీలో ఉన్న సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం.అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించేందుకు కిట్ల వినియోగం.తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఈరోజు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి మెడికల్ కిట్లను జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., గారు అందజేశారు. తీవ్ర వేసవి ఎండల నేపథ్యంలో రహదారులపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ...