టొరెంట్ గ్యాస్ ఏజెన్సీ మరియు జిల్లాస్థాయి కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమావేశం..

సిద్దిపేట్, ఏప్రిల్ 8, ప్రజావాణి సిద్దిపేట్ధ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో టొరెంట్ గ్యాస్ ఏజెన్సీ మరియు జిల్లాస్థాయి కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ....రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు టొరెంట్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ నిల్వలు అధిక మొత్తంలో ఉండడం వల్ల జిల్లాలో టొరెంట్ గ్యాస్ పైప్ లైన్ నుండి ముందుగా ప్రభుత్వ ఆసుపత్రులు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు తర్వాత గృహాలకు విస్తరించడానికి సాధ్య సాధ్యల...