టెక్రియాల్ చెరువు వద్ద పారిశుద్ధ్య పనులలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్*
*టెక్రియాల్ చెరువు వద్ద పారిశుద్ధ్య పనులలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్* ప్రజావాణి మార్చ్:13 కామారెడ్డి జిల్లా ప్రతినిధి 99 రోజుల ప్రజాపాలన పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు టెక్రియాల్ చెరువు వద్ద నిర్వహించిన శానిటేషన్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజాపాలన అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, అభివృద్ధి లక్ష్యంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం అని, దీనిని అందరూ క్షేత్ర స్థాయిలో సంపూర్ణంగా పని చేసి విజయవంతం చేయాలని ఆమె...