టీ వై జె ఎఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కుమార్తె పూలు–పండ్ల వేడుకలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి కృష్ణారెడ్డి

టీ వై జె ఎఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కుమార్తె పూలు–పండ్ల వేడుకలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి కృష్ణారెడ్డిమన సమగ్ర ప్రజావాణి, జూలై 13సంగారెడ్డి జిల్లా ప్రతినిధిజోగిపేట పట్టణంలో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీ వై జె ఎఫ్) స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కుమార్తె పూలు–పండ్ల వేడుక ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి జోగిపేట మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు ఆనందం,...