టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా కొత్త కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
•టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా కొత్త కార్యవర్గం వెల్లడి: ఏకగ్రీవంగా ఎన్నికైన అనిల్ కుమార్, శ్రీనాథ్, శ్రీనివాస్ రెడ్డి రామచంద్రపురం, జూలై 09(ప్రజావాణి) :సంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జర్నలిస్టుల ప్రతినిధులుగా ఎన్నికైన వారు రాష్ట్ర నాయకత్వానికి, తోటి జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికైన వారి వివరాలు: జనరల్ సెక్రటరీ: రూమాండ్ల అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు: శ్రీనాథ్, (వరుసగా రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక) జిల్లా సంయుక్త కార్యదర్శి: కే. శ్రీనివాస్ రెడ్డి.ఈ సందర్భంగా...