టీడీపీ సీనియర్ నాయకుడు మూడమల రమణా రెడ్డిపై జ‌రిగిన దాడిని ఖండిస్తూన,3 మండలాలకు చెందిన ముఖ్య నాయకులు

కాశినాయన జూలై 06 ప్రజావాణి నాయనపల్లి టీడీపీ సీనియర్ నాయకుడు మూడమల రమణా రెడ్డిపై జ‌రిగిన దాడిని ఖండిస్తూ కాశినాయన మండలం,కలసపాడు,పోరుమామిళ్ల మండలాలకు చెందిన ముఖ్య నాయకులు ఆయన నివాసానికి చేరుకుని సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీకు అండగా ఉంటామ‌న్నారు.మీరు ఒంటరి కాదు.మీపై జరిగిన అన్యాయాన్ని పార్టీ శ్రేణులంతా తమపై జరిగిన దాడిగానే భావిస్తున్నాయని భరోసా ఇచ్చారు.న్యాయపరంగానూ,చట్టపరంగానూ చివరి వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.ఈ ఘటనను ఇప్పటికే పార్టీ అధిష్ఠానం దృష్టికి,సీఎం చంద్ర‌బాబు,లోకేష్,పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు శ్రీనివాస్...