టీడీపీ కోసం చెమటోడ్చిన కార్యకర్తలకు ఇదేనా గుర్తింపు
మహానాడుకు టీడీపీ నాయకులకు పిలుపులేకపోవడం బాధేసింది వైసీపీ నుంచి వచ్చిన వారికే అందలం ఎక్కిస్తున్నారు కాశినాయన జూన్ 5 ప్రజావాణి మండలంలో టీడీపీ శ్రేణుల ఆత్మగౌరవ సమావేశం,తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టకాలంలో సైతం అండగా నిలిచిన కార్యకర్తలను పక్కనపెట్టి, ఇటీవల పార్టీలోకి వచ్చిన వ్యక్తులకు ప్రాధాన్యం కల్పించడం టీడీపీ శ్రేణులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందని కాశినాయన మండల టీడీపీ నాయకులు పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ పండుగలా చేసుకునే మహానాడుకు కాశినాయన మండలం నాయకులు,కార్యకర్తలకు పిలుపు లేకపోవడంతో టీడీపీ శ్రేణులు బాధతో ఈ ఆత్మగౌరవ సభ...