టీజీ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం,రైతు భరోసా నిధుల విడుదల,రిఫైనరీతో పాటు పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.
సిద్దిపేట్, మార్చి 22, ప్రజావాణి సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నిర్వహించిన “రైతు ఉత్సవాలు” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి,రాష్ట్రప్రభుత్వానికి హృదయపూర్వకధన్యవాదాలుతెలియజేస్తున్నాను.ఈ సందర్భంగా టీజీ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం, రైతు భరోసా నిధుల విడుదల, రిఫైనరీతో పాటు పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం రాష్ట్ర అభివృద్ధికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ కార్యక్రమాలు రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచేందుకు దోహదపడతాయి.రైతు సంక్షేమం,...