టిీజీఎల్‌డీఏ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఘట్‌కేసర్ కాంగ్రెస్ నేతలు

ఘట్‌కేసర్, మే 13 (ప్రజావాణి): తెలంగాణ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ ( టీ జి ఎల్ డి ఏ) చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసి నూతన బాధ్యతలు స్వీకరించిన చరణ్ కౌశిక్ యాదవ్ ని ఘట్‌కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రే రాజేష్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టిీజీఎల్‌డీఏ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్కి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ప్రజా సేవలో మరింత ఉన్నత స్థానానికి చేరుకొని ప్రజలకు విశేష...