టిడిపి ప్రభుత్వానికి రైతుల గోడు పట్టదా?: పోరుమామిళ్ల మాజీ ఆయకట్టు వైస్ చైర్మన్, ఉప సర్పంచ్  రాళ్లపల్లి రవి ధ్వజం

* పంటలు ఎండిపోతుంటే చేపల కాంట్రాక్టర్ల కోసం నీటిని వదులుతారా? * అధికారులు కాంట్రాక్టర్లుగా మారి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు. * వైసిపి హయాంలో జరిగిన అభివృద్ధిని టిడిపి నిర్వీర్యం చేస్తోంది. * త్వరలోనే సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. పోరుమామిళ్ల,జూలై 13 ప్రజావాణి కూటమి ప్రభుత్వంలో అన్నదాతల సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని,తెలుగుదేశం పార్టీకి రైతుల గోడు అసలు పట్టడం లేదని పోరుమామిళ్ల మాజీ ఆయకట్టు వైస్ చైర్మన్,ఉప సర్పంచ్, వైసిపి సీనియర్ నాయకులు రాళ్లపల్లి రవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సోమవారం ఆయన...