టిడిపి కౌన్సిలర్ల ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
ప్రజావాణిన్యూస్(మార్చి24మైదుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి కౌన్సిలర్ల ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.టిడిపి కౌన్సిలర్ల పదవీకాలం పూర్తి అయిన సందర్భంగా టిడిపి కౌన్సిలర్లకు శాలువా,పూలమాలతో ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.గత మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రమే మైదుకూరు వైపు చూసేలా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.రాష్ట్రంలో కేవలం రెండు చోట్ల మాత్రమే టిడిపి గెలుపొందింది.మైదుకూరు మున్సిపల్ ఎన్నికల్లో టిడిపికి 12 సీట్లు వైసిపికి 11 సీట్లు వచ్చాయి.ప్రజల గెలిపించిన వైసిపి నాయకులు దౌర్జన్యంతో టిడిపి కౌన్సిలర్లను ఎన్నో...