టిడిపికి రైతుల గోడు పట్టదా! *పోరుమామిళ్ల మాజీ ఆయకట్టు వైస్ చైర్మన్ * ఉప సర్పంచ్,రాళ్లపల్లి రవి
పోరుమామిళ్ల జూలై 13 ప్రజావాణి ఆయకట్టు రైతులు దాదాపు 5వేల ఎకరాలు చెరువు కింద వరి పంటను సాగు చేస్తున్నారని ఈ సంవత్సరం పంటకు నాటు కూడా వేశారని పోరుమామిళ్ల చెరువు నుండి వర్షాలు లేకపోయిననూ నీళ్లు వదలడానికి దాదాపు మూడు నెలలు వ్యవధి పడుతుండగా కేవలం 20 రోజుల్లోనే పోరుమామిళ్ల చెరువు నుండి రంగసముద్రం చెరువునకు నీటిని వదలడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు కాంట్రాక్టర్లుగా మారి రాజకీయ ఒత్తిడితో చేపల కాంట్రాక్టర్లకు అనుకూలంగా చెరువులోని నీటిని అనవసరంగా వదిలి ఆయకట్టు రైతులకు పొట్ట...