టిడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు సహాయ కార్యదర్శిగా బక్కోల్ల రాము ఏకగ్రీవ ఎన్నిక

•టిడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు సహాయ కార్యదర్శిగా బక్కోల్ల రాము ఏకగ్రీవ ఎన్నిక *నూతన కమిటీపై కృతజ్ఞతలు తెలిపిన రాము.. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తానని వెల్లడి పటాన్‌చెరు,ఆగస్టు 6(ప్రజావాణి):తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) పటాన్‌చెరు నియోజకవర్గ నూతన కమిటీ గురువారం పటాన్‌చెరు ఐబీ అతిథి గృహంలో నిర్వహించిన మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడు బాదిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నేటి దినపత్రిక పటాన్‌చెరు రిపోర్టర్ బక్కోల్ల రామును టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బక్కోల్ల...