టాప్ ఫలితాలతో సత్తా చాటిన శ్రీ చైతన్య విద్యార్థులు588 మార్కులతో అగ్రస్థానంలో టి.హర్షిత్ మందమర్రి
టాప్ ఫలితాలతో సత్తా చాటిన శ్రీ చైతన్య విద్యార్థులు588 మార్కులతో అగ్రస్థానంలో టి.హర్షిత్మందమర్రి, (మన ప్రజావాణి) మందమర్రి ప్రాంతంలోని శ్రీ చైతన్య స్కూల్ ఈ విద్యాసంవత్సరంలో అద్భుత ఫలితాలతో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉన్నత మార్కులు సాధిస్తూ పాఠశాలకు గౌరవం తీసుకువచ్చారు.ఈ ఫలితాల్లో టి. హర్షిత్ 588 మార్కులు సాధించి పాఠశాలలో అగ్రస్థానంలో నిలిచారు. ఎస్. సాధ్విన్ 579 మార్కులతో ద్వితీయ స్థానం, కె. ఇథిశ్రీ 577 మార్కులతో తృతీయ స్థానం దక్కించుకున్నారు. అదేవిధంగా ఏ. సత్యసత్విక...