జోనల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ సభ్యులు
అమీన్‌పూర్‌లో నీటి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి జోనల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ సభ్యులు అమీన్‌పూర్, జూన్ 24 (ప్రజావాణి):ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అమీన్‌పూర్ పరిధిలోని లక్ష్మి నివాస్, అక్షయ హోమ్స్, దుర్గా ప్రొవిన్స్ కాలనీల్లో తీవ్ర నీటి ముంపు సమస్య ఏర్పడిందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం జోనల్ కమిషనర్‌ను కలిసి సమస్యలను వివరించారు. భారీ వర్షాల సమయంలో...