జోగిపేట లో నీట్ పేపర్ లీకేజ్ నిరసనగా భారీధర్నా విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి మున్సిపల్ చైర్మెన్ కృష్ణారెడ్డి
జోగిపేట లో నీట్ పేపర్ లీకేజ్ నిరసనగా భారీధర్నావిద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి మున్సిపల్ చైర్మెన్ కృష్ణారెడ్డి మనసముద్ర ప్రజావాణి జూలై 26(జోగిపేట )సంగారెడ్డి జిల్లా ప్రతినిది జోగిపేట పట్టణములో శనివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టణంలోని హనుమాన్ చౌరస్తాలో నీట్ విద్యార్థులకు మద్దతుగా పెద్దఎత్తున రాస్తారోకో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భముగా మున్సిపల్ చైర్మెన్ యస్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వల్ల వేలాది మంది అమాయక విద్యార్థులు బలి అయ్యారు. దీనికి నిరసనగా ఢిల్లీ లో ఉద్యమo...