జోగిపేట మాంసం మార్కెట్‌లో పరిశుభ్రతపై ప్రజల ఆందోళన  అధికారుల తనిఖీ చేయాలనే డిమాండ్<br>

జోగిపేట మాంసం మార్కెట్‌లో పరిశుభ్రతపై ప్రజల ఆందోళన – అధికారుల తనిఖీ చేయాలనే డిమాండ్ మన సమగ్ర ప్రజావాణి జూన్ 26 ( జోగిపేట )సంగారెడ్డి జిల్లా ప్రతినిధిజోగిపేట మాంసం మార్కెట్‌లో పరిశుభ్రత లోపిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో మాంసం విక్రయిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఆహార భద్రత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై సంబంధిత అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మాంసం నాణ్యత, పరిశుభ్రత, లైసెన్సులు మరియు నిబంధనల అమలును పరిశీలించాలని...