జోగిపేటలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

*జోగిపేటలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు*మన సమగ్ర ప్రజావాణి జూన్ 02సంగారెడ్డి జిల్లా ప్రతినిధి జోగిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.పతాకావిష్కరణ అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడిన నాయకుల సేవలను స్మరించుకుంటూ తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని కొనియాడారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, తెలంగాణ...