జైభీమ్ రావ్ భారత్ పార్టీకి ‘రామప్ప’ సెగ.. అనంతపురంలో ఖాళీ అయిన పార్టీ కేడర్!” పార్టీ సభ్యతానికి రాజీనామా చేసిన తలమెల్ల సూర్యనారాయణ!
ప్రజావాణి న్యూస్(మార్చి20)అనంతపురం:-జైభీమ్ రావ్ భారత్ పార్టీలో విలువలు కనుమరుగయ్యాయని,కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లేదని ధ్వజమెత్తుతూ పార్టీ కీలక నేత తరిమెల సూర్యనారాయణ తన పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఆయనతో పాటు జిల్లావ్యాప్తంగా వివిధ నియోజకవర్గాలకు చెందిన నాయకులు కమిటీ సభ్యులు సామూహిక రాజీనామాలు సమర్పించి పార్టీకి షాక్ ఇచ్చారు.ఈ సందర్భంగా పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ తీరుపై తరిమెల సూర్యనారాయణ సంధించిన నిశిత విమర్శలు ఇవే సొంత జేబు నుంచి ఖర్చులు.అధిష్టానం సాయం'సున్నా'అనంతపురం జిల్లాలో పార్టీ ఉనికి ఉందంటే అది...